Sonakshi Sinha Photos: నల్ల డ్రెస్సు, నాగుపాములాంటి జడ - ఆ ఒక్కటీ తక్కువైంది కానీ లేదంటే వంశీ సినిమా హీరోయిన్ లా ఉండేది

Image Credit: Sonakshi Sinha/ Instagram
'దబాంగ్' తో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. రౌడీ రాధోడ్ హిట్ తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. వరుస ఆఫర్స్ దక్కించుకుని కెరీర్లో దూసుకుపోతోంది. రజనీకాంత్ 'లింగ' సినిమాతో సౌత్ ప్రేక్షకులనూ పలకరించింది. (Image Credit/ aslisona Instagram)
ఆరంభంలో బొద్దుగా ఉన్న బ్యూటీ ఆ తర్వాత నాజూగ్గా తయారైంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ తో ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేసే సోనాక్షి తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. (Image Credit/ aslisona Instagram)
సోనాక్షి సిన్హా (Image Credit: Sonakshi Sinha/ Instagram)