Genelia: బాంద్రా జిమ్ దగ్గర జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ దంపతులు
ABP Desam
Updated at:
10 Sep 2022 05:46 PM (IST)
1
బాంద్రా జిమ్ దగ్గర ఫోటోస్ కి ఫోజులిస్తున్న జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ దంపతులు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన జెనీలియా ఆ తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.
3
పెళ్లి తరువాత ఫ్యామిలీ లైఫ్ కే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తోంది. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన హాసిని అందం ఏ మాత్రం తగ్గలేదు.
4
దాదాపు పదేళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీకి సిద్ధమైంది.
5
హిందీలో వేద్ సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది.
6
తెలుగులో చివరిసారిగా రానా సరసన నా ఇష్టం సినిమాలో కనిపించింది.