Faria Abdullah: హ్యాపీ వీకెండ్ అని చెప్తారు కానీ Happy Thursday అంటోంది.. అందుకే మరి జాతిరత్నం అనేది!
RAMA | 06 Jun 2025 10:51 AM (IST)
1
ఈ ఫొటోస్ షేర్ చేసిన ఫరియా అబ్దుల్లా Happy Thursday fraaands అని పోస్ట్ పెట్టింది
2
అందం, నటనలో తనకంటు ప్రత్యేకమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఫరియా అబ్దుల్లా
3
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో స్పెషల్ జ్యూరీలో అవార్డు దక్కించుకుంది ఫరియా
4
గద్దర్ అవార్డ్ దక్కింది తన నటనకోసం కాదు.. మత్తు వదలరా2 లో ఫరియా పాడిన నక్కో మామా అనే ర్యాప్ సాంగ్ కి
5
జాతిరత్నాలు సినిమాలో లాయర్ గా నటించి నవ్వులు పూయించింది ఫరియా
6
వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో అడుగులు వేస్తోంది