Faria Abdullah: డిజైనర్ లెహెంగాలో ఫరియా అబ్దుల్లా.. మత్తువదిలించేలా ఉంది లుక్!
జాతిరత్నాలు సినిమాతో హిట్టందుకున్న ఫరియా అబ్దుల్లా..ఆ తర్వాత మళ్లీ వరుస మూవీస్ లో నటించినా పెద్దగా హిట్స్ లేవు. మళ్లీ లేటెస్ట్ గా వచ్చిన మత్తువదలరా 2 తో అదిరిపోయే హిట్టందుకుంది.
రవితేజ రావణాసురలో లాయర్ గా నటించింది..ఆ తర్వాత అల్లరి నరేష్ మూవీలో మెరిసింది.. కల్కి 2898 AD లో ఓ సాంగ్ లో ఇలా మెరిసి అలా మాయమైంది.
వీటితో పాటూ తమిళ మూవీ ‘వల్లి మయిల్’ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా మత్తువదలరా 2 తో తన కెరీర్ జోరందుకునేలా ప్లాన్ చేసుకుంది ఫరియా
మోడల్ గా కెరీర్ మొదలెట్టిన ఫరియా థియేటర్ ఆర్టిస్ట్ గా..యూట్యూబర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మోడలింగ్ నుంచి సినిమాలవైపు అడుగులువేసింది...
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగాస్టార్ చిరంజీవి సహా సెలబ్రెటీలంతా మత్తు వదలరా 2 గురించి స్పెషల్ రివ్యూలు ఇవ్వడంతో ఫరియా మరింత పాపులర్ అయింది..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పరియా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి...