✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Esther Anil: ‘దృశ్యం’ పాప ఎస్తేర్ అనిల్ రియల్ ఫ్యామిలీ పిక్స్

Esther Anil: ‘దృశ్యం’ పాప ఎస్తేర్ అనిల్ రియల్ ఫ్యామిలీ పిక్స్

ABP Desam Updated at: 08 Sep 2022 09:18 PM (IST)
1

కేరళకు చెందిన మలయాళ కుట్టి ఎస్తేర్ అనిల్.. వయనాడ్‌లో 2001లో జన్మించింది. 2010లో అంటే దాదాపు తొమ్మిదేళ్ల వయస్సులో ‘నల్లవన్’ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో ఆమె బాలనటిగా నటించి ఆకట్టుకుంది. Photo@_estheranil/instagram

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ఆమెకు 2013లో మలయాళ చిత్రం ‘దృశ్యం’లో అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయస్సు 12 ఏళ్లు. ఆ తర్వాత 2014లో తెలుగులో రిమేక్ చేసిన ‘దృశ్యం’లో కూడా ఆమే నటించింది. అప్పటికి ఆమెకు 13 ఏళ్లు. చూసేందుకు చిన్న పిల్లగా కనిపించడంతో ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. Photo@_estheranil/instagram

3

‘దృశ్యం’ హిట్ కొట్టినా.. ఆ చిత్ర దర్శక నిర్మాతలు ‘దృశ్యం-2’ను తెరకెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు. Photo@_estheranil/instagram

4

మొదటి పార్ట్‌ కంటే థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీయరెన్స్ ఇచ్చేందుకు ఆరేళ్లు కష్టపడ్డారు. ఈలోపు ఆ చిత్రంలో చిన్నారిగా మెప్పించిన ఎస్తేర్ వయస్సు కూడా పెరిగిపోయింది. గతేడాది ‘జోహార్’ మూవీలో తళుక్కుమంది. Photo@_estheranil/instagram

5

మొత్తానికి ‘దృశ్యం 2’ కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో విడుదలైన తెలుగు ‘దృశ్యం 2’కు మంచి రేటింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్తేర్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. Photo@_estheranil/instagram

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.