Ennenno Janmala Bandham Serial: ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ యష్ రియల్ లైఫ్ లో అత్యంత విషాదకర ఘటన అది

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో యష్ గా మెప్పిస్తోన్న తన అసలు పేరు నిరంజన్. 1996 ఆగస్టులో జన్మించిన నిరంజన్ విద్యాభ్యాసం మొత్తం తాను పుట్టిన బెంగళూరులోనే జరిగింది. నిరంజన్ తల్లి టీచర్, తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేసేవాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
చిన్నప్పటి నుంచీ ఆర్మీలో జాయిన్ అవ్వాలనే కోరికతో స్కూల్, కాలేజీలో NCC చేశాడు. స్పోర్ట్స్ పట్ల చాలా ఆసక్తిగా చూపించేవాడు. కానీ దురదృష్టం వెంటాడింది. ఓ ప్రమాదంలో తన లిగిమెంట్ దెబ్బతిని ఆర్మీలో చేరాలన్న ఆశ కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రేడీయో జాకీగా, ఇప్పుడు బుల్లితెరపై సత్తాచాటుకుంటున్నాడు.

కన్నడ సీరియల్ 'గాంధారి' తో బుల్లితెరపై ప్రయాణం మొదలెట్టాడు. ఆ తర్వాత నిరంజన్ నటించిన నందిని సీరియల్ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలోనూ ప్రసారమైంది. ఈ సీరియల్ సక్సెస్ కావడంతో నిరంజన్ కి మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో యష్ గా బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు నిరంజన్.
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ యష్ ( నిరంజన్) (image credit :Niranjan/Instagram)