Ennenno janmala Bandham nainika: 'ఎన్నెన్నో జన్మలబంధం ' ఖుషి క్యూట్ పిక్స్
ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ లో ముద్దుముద్దు మాటలతో ఆకట్టుకుంటున్న చిన్నారి ఖుషి అసలు పేరు నైనిక, ముద్దు పేరు మిన్ను.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసంగారెడ్డికి చెందిన ఖషికి ఊహతెలిసినప్పటి నుంచీ నటనపై ఆసక్తి ఉండేదట. టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోస్ తో తనకంటూ గుర్తింపుతెచ్చుకుంది. ఈ వీడియోస్ వల్లే బుల్లితెరపై నటించే అవకాశం వచ్చింది.
'ఎన్నెన్నో జన్మల బంధం' నైనికకి తొలి సీరియల్ అయినప్పటికీ ఎంతో చక్కగా నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.
ఎన్నెన్నో జన్మలబంధం ఖుషి ( నైనిక) (Image credit: Minnu Nainika/Instagram)