Neha Shetty Photos: బ్లాక్ డ్రెస్సులో 'డీజే టిల్లు' పిల్ల కెవ్వు కేక
2018లో వచ్చిన 'మెహబూబా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నేహా శెట్టి. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘గల్లీ రౌడీ’ అనే చిత్రంలో చేసింది. రీసెంట్ గా అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' లో ఓ చిన్న క్యారెక్టర్ చేసింది. తాజాగా విడుజలైన 'డీజే టిల్లు' సినిమాతో హీరోయిన్గా ఫుల్ మార్క్స్ సంపాదించుకుంది.
నేహా శెట్టి 1994 జూన్ 20న మంగళూరులో జన్మించింది. డీజే టీల్లు సినిమా తర్వాత తన కెరీర్ మారిపోతుందనే ఆశతో ఉంది నేహాశెట్టి. సినిమాల పరంగా కాస్త స్లోగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది నేహ. లేటెస్ట్ గా బ్లాక్ డ్రెస్సు తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.
నేహా శెట్టి (image credit : Neha Shetty/Instagram)