✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Disha Patani : కాకపెట్టిస్తున్న కల్కీ బ్యూటీ.. తెల్ల చీరలో కైపెక్కిస్తున్న దిశా పటానీ

Geddam Vijaya Madhuri   |  14 Mar 2024 03:05 PM (IST)
1

దిశా పటానీ ఏమి చేసినా ట్రెండీగానే ఉంటుంది. తాజాగా ఈ భామ తెల్లని చీరలో ఫోటోషూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Image Source : Instagram/dishapatani)

2

వైట్ కలర్ చీరకు తగినట్లుగా డిజైనర్​ బ్లౌజ్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్​ను లీవ్​ చేసి.. ఆయిల్ మేకప్​ లుక్​తో ఈ ఫోటోషూట్ చేసింది. (Image Source : Instagram/dishapatani)

3

ఈ భామ ఎల్లప్పుడూ జీరో సైజ్ ఫిగర్​ని మెయింటైన్ చేస్తుంది. జిమ్​లో కసరత్తులు చేస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది.(Image Source : Instagram/dishapatani)

4

త్వరలో విడుదలవనున్న 'యోధ' సినిమాలో దిశా పటానీ నటించారు. ఎయిర్ హోస్టెస్ రోల్ చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నా ఈ సినిమాలో జంటగా నటించారు. (Image Courtesy: dishapatani / Instagram)or

5

హీరో సూర్య హీరోగా శివ డైరెక్షన్ చేస్తున్న కంగువా సినిమాలో కూడా దిశా పటానీ నటిస్తుంది. (Image Courtesy: dishapatani / Instagram)

6

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న టైమ్ ట్రావెల్ ఫాంటసీ మూవీ 'కల్కి 2989 ఏడీ'లోనూ దిశా పటానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. (Image Courtesy: dishapatani / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Disha Patani : కాకపెట్టిస్తున్న కల్కీ బ్యూటీ.. తెల్ల చీరలో కైపెక్కిస్తున్న దిశా పటానీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.