కళాతపస్వి కె.విశ్వనాథ్ అరుదైన ఫొటోలు
తెలుగు చిత్రసీమకు అద్భుతమైన కళాఖండాలను అందించిన దర్శక దిగ్గజం కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ఇకలేరనే వార్త యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో నింపింది. కె.విశ్వనాథ్ ఈ లోకంలో లేకపోయినా.. అయిన టాలీవుడ్‌కు అందించిన చిత్రాలు ఎప్పటికీ శాస్వతంగా నిలిచిపోతాయి. విశ్వనాథ్ తన జీవిత కాలంలో ఎంతోమంది నటీనటులతో పనిచేశారు. వారికి మరపురాని చిత్రాలను అందించారు. కేవలం దర్శకుడిగానే కాదు నటుడిగా కూడా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇలా ఒకటి కాదు.. ఆయన గురించి చెప్పాలంటే ఈ జీవితం సరిపోదు. ఆయన సినిమాల గురించి వర్ణించాలంటే ఈ జన్మ సరిపోదు. సినీ లోకంతో ఆయనకు ఎనలేని అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో కె.విశ్వనాథ్ కొన్ని అరుదైన ఫొటోలను ఇక్కడ చూడండి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకళాతపస్వి కె.విశ్వనాథ్ అరుదైన ఫొటోలు