Vinayaka Chavithi 2022: తగ్గేదెలే అంటోన్న బొజ్జ గణపయ్య నీ రూపాలు అదిరేనయ్య
ABP Desam
Updated at:
31 Aug 2022 01:36 PM (IST)
1
'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో రామ్ పాత్రగా రూపొందిన బొజ్జ గణపయ్య.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అల్లూరి సీతారామరాజు ఆకారంలో గణనాథుడు.
3
భీమ్ లా కనిపిస్తూ మెప్పిస్తున్న వినాయకుడి విగ్రహం.
4
అప్పట్లో బాహుబలి వచ్చిన సమయంలో కూడా ఎక్కడ చూసిన బాహుబలి ఆకారంలో బొజ్జ గణపయ్యని చేసి అమ్మేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ గా రూపొందిన గణపయ్య అదిరేనయ్య.
5
కేజీయఫ్ గా మారిపోయిన గణపయ్య.
6
రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రగా మారిపోయిన వినాయకుడు.
7
తగ్గేదెలే అంటోన్న బొజ్జ గణపయ్య.
8
పుష్పరాజ్ గా మారిపోయిన గణనాథుడు.
9
బొజ్జ గణపయ్య నీ రూపం అదిరేనయ్య.
10
ఆర్ ఆర్ ఆర్ థీమ్ గా పది తలల రావణాసురుడిగా మారిన గణనాథుడు.