✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Dhanashree : ఈ బ్యూటీ హీరోయిన్ కాదు క్రికెటర్ భార్య.. ధనశ్రీ లేటెస్ట్ ఫోటోలు

Geddam Vijaya Madhuri   |  24 Jan 2024 05:35 PM (IST)
1

యుజ్వేంద్ర చాహల్ భార్యగా క్రికెటర్​ అభిమానులకు పరిచయమైంది ధనశ్రీ. ఈ భామ తాజాగా క్యూట్ క్యూట్ ఫోజులు పెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/dhanashree)

2

ఈ భామ తన అందంలో హీరోయిన్​కి ఏ మాత్రం తీసిపోదు. కానీ పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ నటిగా మంచి పేరే తెచ్చుకుంది.(Image Source : Instagram/dhanashree)

3

ధనశ్రీ ఓ డెంటిస్ట్. అంతేకాదండోయ్ ఈమె ఓ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. తన డ్యాన్స్ వీడియోలను రెగ్యూలర్​గా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది.(Image Source : Instagram/dhanashree)

4

క్రికెటర్లకు డ్యాన్స్ నేర్పిస్తూ.. వారితో ఎన్నో రీల్స్ చేసింది ఈ భామ. కేవలం డ్యాన్స్ వీడియోలే కాకుండా తన ఫిటెనెస్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంది ఈ బ్యూటీ.(Image Source : Instagram/dhanashree)

5

ప్రస్తుతం ఈ భామ jhalakdikhlajaa అనే డ్యాన్స్ షోలో తన సత్తా చాటుకుంటుంది. ఈ కార్యక్రమంలో తన భర్త కూడా ఓ ఎపిసోడ్​లో పాల్గొన్నారు.(Image Source : Instagram/dhanashree)

6

ఈ భామ డ్యాన్స్, అందానికే కాదు.. ఆమె జుట్టుకు కూడా చాలామంది అభిమానులున్నారు. తన హెయిర్ సీక్రెట్ చెప్పమంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు.(Image Source : Instagram/dhanashree)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Dhanashree : ఈ బ్యూటీ హీరోయిన్ కాదు క్రికెటర్ భార్య.. ధనశ్రీ లేటెస్ట్ ఫోటోలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.