Deviyani Sharma: 'సైతాన్' బ్యూటీ గ్లామర్ ధమాకా .. దేవియాని శర్మ లేటెస్ట్ ఫొటోస్ చూశారా!
నాలుగేళ్ల క్రితం వచ్చిన భానుమతి & రామకృష్ణ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనంది దేవియాని శర్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది
సిల్వర్ స్క్రీన్ పై కన్నా ఓటీటీలో క్రేజ్ సంపాదించుకుంది దేవియాని శర్మ... సైతాన్, రొమాంటిక్, సేవ్ ది టైగర్స్ లో తన నటనతో కట్టిపడేసింది.
1993లో ఢిల్లీలో జన్మించిన ఆమె... మోడిలింగ్ నుంచి నటనవైపు అడుగేసింది. వాస్తవానికి దేవియాని శర్మ కెరీర్ మొదలైంది బాలీవుడ్ లో వచ్చిన లవ్ శుదా లో చిన్న క్యారెక్టర్ తో... ఆ తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టింది...
సైతాన్ లో బోల్డ్ క్యారెక్టర్ చేసిన ఈ బ్యూటీ.. సేవ్ ది టైగర్స్ సిరీస్ లో మోడ్రన్ టచ్ చూసేసరికి ప్రేక్షకులు షాకయ్యారు. అప్పటి నుంచి ఈమె గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో వెతకడం స్టార్ట్ చేశారు..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దేవియాని శర్మ...ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది...
దేవియాని శర్మ (Image Courtesy: deviyyani/ Instagram)
దేవియాని శర్మ (Image Courtesy: deviyyani/ Instagram)