Deepthi Sunaina: గ్రీన్ ఫ్రాక్ లో దీప్తి సునైనా క్యూట్ లుక్!
డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది దీప్తి సునైనా. ఆ తరువాత సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది.(Photo Courtesy: Deepthi Sunaina Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతన క్యూట్ లుక్స్, మాటలతో చాలా మంది ఫాలోవర్స్ గా మార్చుకుంది.(Photo Courtesy: Deepthi Sunaina Instagram)
ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి నాలుగు మిలియన్లకు దగ్గరగా ఫాలోవర్స్ ఉన్నారు.ఈ నెంబర్ పెరుగుతూనే ఉంటుంది.(Photo Courtesy: Deepthi Sunaina Instagram)
షార్ట్స్ ఫిలిమ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు ఒకట్రెండు సినిమాల్లో కూడా నటించింది.(Photo Courtesy: Deepthi Sunaina Instagram)
చాలా కాలం పాటు షణ్ముఖ్ జస్వంత్ తో డేటింగ్ చేసిన ఆమె రీసెంట్ గా బ్రేకప్ చెప్పేసింది.(Photo Courtesy: Deepthi Sunaina Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. (Photo Courtesy: Deepthi Sunaina Instagram)
గ్రీన్ కలర్ డ్రెస్ లో ఆమె ఎంతో క్యూట్ గా ఉంది. (Photo Courtesy: Deepthi Sunaina Instagram)
ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Deepthi Sunaina Instagram)