రణ్‌వీర్ సింగ్ ఫొటో ఉన్న స్టైలిష్ జాకెట్‌తో దీపిక పదుకొనే - పక్కనే రణ్‌వీర్ కూడా!
ABP Desam
Updated at:
31 Jul 2023 04:56 PM (IST)
1
దీపికా పదుకోనే, రణ్‌వీర్ సింగ్ ముంబైలో ఫొటో గ్రాఫర్ల కంటపడ్డారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
వీరిని చూడగానే ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు.
3
రణ్‌వీర్ సింగ్ ఫొటో ఉన్న జాకెట్‌ను దీపిక వేసుకున్నారు.
4
ఈ జాకెట్‌పై రణ్‌వీర్ సింగ్ కనిపించేలా ఫొటోలకు పోజులు ఇచ్చారు.
5
పక్కనే ఉన్న రణ్‌వీర్ మాస్క్ ధరించినప్పటికీ తన కళ్లలో నవ్వు చూడవచ్చు.
6
బాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో ఈ జోడి కూడా ఒకటి.