Naina Ganguly: ‘డేంజరస్’ బ్యూటీ నైనా గంగూలీ.. మగాళ్ల ఆరోగ్యానికి ఈమె చాలా హానికరం!
2016లో ‘వంగవీటి’ సినిమా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమైన బ్యూటీ నైనా గంగూలీ. ఆ తర్వాత ఆమె పలు హిందీ, బెంగాలీ చిత్రాలు, వెబ్‌సీరిస్‌ల్లో కూడా నటించింది. - Image Credit: Naina Ganguly/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2017లో ‘మేరి బేటీ సన్నీ లియోనీ బన్నా చాహితీ హై’ సినిమా ద్వారా బాలీవుడ్‌కు సైతం పరిచయమైంది. - Image Credit: Naina Ganguly/Instagram
2018లో ‘చరిత్రహీన్’, 2019లో ‘చరిత్రహీన్ 2’, 2020లో ‘చరిత్రహీన్ 3’ బెంగాలీ వెబ్‌సీరిస్‌ల్లో హాట్ హాట్ సన్నివేశాల్లో ప్రేక్షకుల మతిపోగొట్టింది. - Image Credit: Naina Ganguly/Instagram
2020లో ‘జోహార్’ సినిమాలోనూ నైనా నటించింది. ఇందులో నైనా బాలా అనే స్ట్రీట్ పెర్ఫార్మెర్ పాత్ర పోషించింది. ఇందులో ఆమె అభినయం ప్రేక్షకులను మెప్పిస్తుంది. - Image Credit: Naina Ganguly/Instagram
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్యూటీఫుల్’, ‘డేంజరస్’ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. - Image Credit: Naina Ganguly/Instagram
‘డేంజరస్’ సినిమాలో ఆమె అప్సర రాణితో కలిసి నటించిన హాట్ సన్నివేశాలు చూసి ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుందని వర్మ ప్రకటించారు. - Image Credit: Naina Ganguly/Instagram
‘డేంజరస్’ బ్యూటీ నైనా గంగూలీ.. మగాళ్ల ఆరోగ్యానికి ఈమె చాలా హానికరం! - Image Credit: Naina Ganguly/Instagram