Fatima Sana Shaikh Photos: దంగల్ పిల్ల లుక్ మొత్తం మారిపోయింది, మీరు పోల్చుకోగలరా
ABP Desam | 17 Mar 2022 12:24 PM (IST)
1
బాలీవుడ్ లో తెరకెక్కిన 'దంగల్' సినిమాలో ఆమిర్ ఖాన్, ఫాతిమా కలిసి నటించారు. అందులో ఆమిర్ ఖాన్ కి కూతురిగా నటించింది ఫాతిమా సనా షేక్.
2
అమీర్ ఖాన్ – కిరణ్ రావు విడాకుల నుంచి సనా పేరు సోషల్ మీడియాలో మోగుతూనే ఉంది. అమీర్ తో పెళ్లి అని, ఆ జంట విడిపోవడానికి ఈమెనే కారణమని ఇలా రకరకాల వార్తలు రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇక ఈ రూమర్లను పట్టించుకోని అమీర్, ఫాతిమా వారి వారి పనుల్లో బిజీగా మారిపోయారు.
3
ఫాతిమా సనా షేక్ (Image Credit: Fatima Sana Shaikh/ Instagram)
4
ఫాతిమా సనా షేక్ (Image Credit: Fatima Sana Shaikh/ Instagram)
5
ఫాతిమా సనా షేక్ (Image Credit: Fatima Sana Shaikh/ Instagram)
6
ఫాతిమా సనా షేక్ (Image Credit: Fatima Sana Shaikh/ Instagram)
7
ఫాతిమా సనా షేక్ (Image Credit: Fatima Sana Shaikh/ Instagram)