Priyanka Jawalkar Photos: స్ట్రాబెర్రీలా ఉన్న తెలుగుమ్మాయ్
ఏపీలో అనంతపూర్ లో జన్మించిన ప్రియాంక జవాల్కర్ కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ డిప్లొమా పూర్తి చేసింది. మోడల్ గా మెరిసిన తర్వాత హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.
‘కలవరమాయే’తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయినా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'టాక్సీవాలా'తో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోపోయినా ప్రియాంకకు మాత్రం మంచిగుర్తింపు వచ్చింది. కిరణ్ అబ్బవరంతో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’, సత్యదేవ్ తో 'తిమ్మరుసు' లో నటించింది.
వెండితెరపై కన్నా ఫొటోషూట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది.
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)