✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tollywood: ఉత్తేజ్ ను పరామర్శించిన చిరంజీవి

ABP Desam   |  13 Sep 2021 12:51 PM (IST)
1

(Source: Social Media) ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు.

2

(Source: Social Media) ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ... హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

3

(Source: Social Media) మెగాస్టార్ చిరంజీవి ఉత్తేజ్ ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చారు.

4

(Source: Social Media) చిరును పట్టుకుని ఉత్తేజ్ రోదించారు. అతడిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.

5

(Source: Social Media) జీవితా రాజశేఖర్ ఉత్తేజ్ చిన్న కూతురు పాటను ఓదార్చారు.

6

(Source: Social Media) చిరుతో పాటూ ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ తదితరులు ఆసుపత్రికి చేరుకుని ఉత్తేజ్ ను ఓదార్చారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Tollywood: ఉత్తేజ్ ను పరామర్శించిన చిరంజీవి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.