✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Trisha: శారీలో త్రిష... 'థగ్ లైఫ్' ప్రమోషన్లలో సౌత్ క్వీన్ స్మైల్ సూపర్ కదూ

S Niharika   |  19 Apr 2025 08:43 PM (IST)
1

Trisha - Thug Life Promotions: మణిరత్నం దర్శకత్వంలో త్రిష నటిస్తున్న తాజా సినిమా 'థగ్ లైఫ్'. కమల్ హాసన్, శింబు హీరోలు. చెన్నైలో జరిగిన ఆ సినిమా సాంగ్ రిలీజ్ కార్యక్రమానికి త్రిష ఇలా చీరలో హాజరయ్యారు. (Image Courtesy: ekalakhani / Instagram)

2

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది అందాన్ని పెంచుకుంటూ వెళుతున్న హీరోయిన్లలో త్రిష మొదటి స్థానంలో ఉంటారని చెప్పాలి. శారీలో సౌత్ క్వీన్ లేటెస్ట్ లుక్స్ సూపర్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్. (Image Courtesy: ekalakhani / Instagram)

3

మణిరత్నం దర్శకత్వంలో నటించిన 'పొన్నియన్ సెల్వన్' సినిమా త్రిషకు మంచి పేరు తీసుకు వచ్చింది. 'థగ్ లైఫ్' కూడా ఆమెకు మరింత పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నారు. (Image Courtesy: ekalakhani / Instagram)

4

శారీలో త్రిష లుక్ సూపర్ అని, అంతకు మించి ఆవిడ స్మైల్ సూపర్ ఉందని ఫాన్స్ చెప్పే మాట. (Image Courtesy: ekalakhani / Instagram)

5

హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలతో పాటు పొలిటికల్ అండ్ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం వెబ్ సైట్ ఫాలో అవ్వండి. (Image Courtesy: ekalakhani / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Trisha: శారీలో త్రిష... 'థగ్ లైఫ్' ప్రమోషన్లలో సౌత్ క్వీన్ స్మైల్ సూపర్ కదూ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.