✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్

Ganesh Guptha   |  20 Aug 2026 12:58 PM (IST)
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్

న్యూయార్క్‌లో పూజా హెగ్డే

1

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Continues below advertisement
2

పరేడ్ తర్వాత ఈవెంట్‌లో ఇలా రెడ్ డ్రెస్‌లో మెరిశారు టాలీవుడ్ బ్యూటీ. క్యూట్ లుక్స్‌తో ర్యాంప్ వాక్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

Continues below advertisement
3

రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ సో క్యూట్ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'ఈ ప్రేమకు ముగ్ధురాలినయ్యాను.' అంటూ రాసుకొచ్చారు పూజా హెగ్డే.

4

'ఒక లైలా కోసం' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే... తన అందం, నటనతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

5

ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించారు. మూవీస్‌కు కాస్త గ్యాప్ తీసుకున్న పూజా హెగ్డే స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిశారు.

6

తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ మూవీస్ చేశారు పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న 'శ్రీ శ్రీ' మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.