Kajal Aggarwal Latest Photos: నీలం డ్రెస్ లో చందమామ... చూస్తున్నకొద్దీ చూడాలనిపించేలా
(Photo source: Instagram) కాజల్ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం ఇన్ స్టాలో పోస్టు చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Photo source: Instagram) నీలం రంగు ట్రెండీ డ్రెస్ లో అదిరిపోయే లుక్స్ ఇచ్చింది కాజల్.
(Photo source: Instagram) పెళ్లయ్యాక కూడా మోడలింగ్, సినిమాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు ఈ అందాల చందమామ.
(Photo source: Instagram) ఆమె తల్లి కాబోతోందంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అందుకే కాజల్ కాజల్ కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదని టాక్ వినిపించింది.
(Photo source: Instagram)ఈ పుకార్లపై కాజల్ స్పందించలేదు. గతంలో ఓసారి మాత్రం తన భర్త ఎప్పుడు సినిమాలు ఆపేయమని చెబుతారో, అప్పుడు ఆపేస్తానని మాత్రం చెప్పింది.
(Photo source: Instagram) ప్రస్తుతం కాజల్ చిరుతో కలిసి ఆచార్య సినిమాలో నటిస్తోంది.
(Photo source: Instagram) తమిళంలో కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
(Photo source: Instagram) కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా కొన్ని సినిమాలలో హీరోయిన్ గాా చేసింది.