Tamannaah Bhatia: ముంబైలో జిమ్ దగ్గర మిల్కీ బ్యూటీ... తమన్నా లుక్స్ సూపర్ అంతే
Tamannaah Latest Photos: మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అవుతోంది. వయసు పెరుగుతోంది తప్ప అప్పటికి, ఇప్పటికి ఆవిడ అందంలో కొంచెం కూడా మార్పు లేదు. (Image Courtesy: Manav Manglani)
తమన్నా బ్యూటీ వెనుక డైట్ తో పాటు రెగ్యులర్ వర్కవుట్స్ కూడా ఉన్నాయి. జిమ్ కు ఆల్మోస్ట్ ప్రతిరోజూ వెళతారు. బంక్ కొట్టడం ఉండదు. (Image Courtesy: Manav Manglani)
తమన్నా ఇప్పుడు ముంబైలో ఉన్నారు. బుధవారం ఆవిడ ఒక జిమ్ దగ్గర కెమెరా కంటికి ఇలా చిక్కారు. (Image Courtesy: Manav Manglani)
తమన్నా జిమ్ లుక్ నెటిజనులు, ఆమె అభిమానులకు విపరీతంగా నచ్చుతోంది. మిల్కీ బ్యూటీ గ్లామర్ సూపర్ అంటున్నారు. (Image Courtesy: Manav Manglani)
గతేడాది 'స్త్రీ 2' సినిమాలో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ వైరల్ అయ్యింది. ప్రజెంట్ ఆవిడ 'ఓదెల 2' సినిమా చేస్తోంది. (Image Courtesy: Manav Manglani)
'ఓదెల 2' టీజర్ ను ఇటీవల కాశీలో మహాకుంభమేళా సందర్భంగా విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది. (Image Courtesy: Manav Manglani)