Tamannaah Bhatia Photos : ముంబైలో తమన్నా గ్లామర్ షో - నువ్ కావాలయ్యా హిందీ సాంగ్ లాంచ్‌లో
ABP Desam
Updated at:
27 Jul 2023 05:00 PM (IST)
1
సూపర్ స్టార్ రజనీకాంత్ తో తమన్నా నటించిన సినిమా 'జైలర్'. అందులోని 'నువ్ కావాలయ్యా...' సాంగులో ఆవిడ వేసిన స్టెప్పులు ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తున్నారు. ఆ సాంగ్ హిందీ వెర్షన్ 'తు ఆ దిల్ బరా' విడుదల కార్యక్రమంలో ఇలా సందడి చేశారు. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'జైలర్'తో పాటు 'భోళా శంకర్' సినిమాలో కూడా తమన్నా నటించారు. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
3
జైలర్, భోళా శంకర్... రెండు రోజుల వ్యవధిలో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
4
తమన్నా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : tamannaahspeaks / Instagram)
5
తమన్నా భాటియా (Image Courtesy : tamannaahspeaks / Instagram)