Surekha Vani: సురేఖా వాణి స్టైల్ మారింది... హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా గ్లామర్ రూటులో

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ఆర్టిస్ట్, ట్రెడిషనల్ రోల్స్ చేస్తూ గుర్తింపు పొందిన సురేఖా వాణి... ఇప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. (Image Courtesy: artist_surekhavani / Instagram)
Surekha Vani Glam Pics: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి తెలుగు ప్రేక్షకులు చాలా మందికి తెలుసు. స్క్రీన్ మీద ట్రెడిషనల్ రోల్స్ చేసి గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆమె రూటు మారినట్టు కనబడుతోంది. రీల్ లైఫ్ పక్కన పెట్టి రియల్ లైఫ్ విషయానికి వస్తే గ్లామర్ బాట పట్టినట్టు అర్థమవుతోంది. (Image Courtesy: artist_surekhavani / Instagram)
సురేఖా వాణి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఇది. హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా గ్లామర్ షో మొదలు పెట్టినట్టు లేదూ! (Image Courtesy: artist_surekhavani / Instagram)
సురేఖా వాణి గ్లామర్ రోల్స్ చేయడానికి రెడీ అయినట్టు ఉన్నారని ఆడియన్స్ మధ్య డిస్కషన్ మొదలైంది. (Image Courtesy: artist_surekhavani / Instagram)
సురేఖా వాణి కుమార్తె సుప్రీతా నాయుడు కూడా సినిమాల్లో అడుగు పెట్టారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటున్నారు. (Image Courtesy: artist_surekhavani / Instagram)
సురేఖా వాణి, సుప్రీతా నాయుడు ఫోటోలు (Image Courtesy: artist_surekhavani / Instagram)