బీచ్ ఒడ్డున స్టన్నింగ్ ఫోజులతో అదరగొట్టిన సురేఖా వాణి కూతురు!
ABP Desam
Updated at:
20 Jul 2023 05:01 PM (IST)
1
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి అందరికీ తెలిసిందే.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సోషల్ మీడియాలో ఈ తల్లి, కూతుర్లకు ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. సుప్రీత సినిమాల్లోకి రాకపోయినప్పటికీ తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను అందుకుంది.
3
సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది సుప్రీత.
4
అంతేకాదు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తల్లితో కలిసి అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేస్తూ తెగ రచ్చ చేస్తూ ఉంటుంది.
5
తాజాగా బీచ్ ఒడ్డున ఇసుకలో నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
6
సురేఖ వాణి కూతురు సుప్రీత లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.