తెల్ల చీరలో దేవకన్యలా మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ వాసంతి
ABP Desam | 20 Jul 2023 03:19 PM (IST)
1
బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిచించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వాసంతి. Photo Credit: Vasanthi Krishnan/Instagram
2
ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి బాగా పాపులర్ అయ్యింది. Photo Credit: Vasanthi Krishnan/Instagram
3
చక్కటి ఆటతీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.Photo Credit: Vasanthi Krishnan/Instagram
4
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. Photo Credit: Vasanthi Krishnan/Instagram
5
సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photo Credit: Vasanthi Krishnan/Instagram
6
గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలోకి వదులుతూ నెటిజన్లను అలరిస్తోంది. Photo Credit: Vasanthi Krishnan/Instagram