✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sukumar Craze: అభిమానం 'పండితే' ఇంతే, వరి పైరుతో సుకుమార్ బొమ్మ, కడప కుర్రాడి క్రియేటివిటీ!

ABP Desam   |  16 Mar 2022 03:49 PM (IST)
1

సుకుమార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంది? ఆయనపై ప్రేక్షకుల్లో అభిమానం ఎంత ఉంది? అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సుకుమార్ మీద అభిమానాన్ని కడప కుర్రాడు, 'దూరదర్శిని' సినిమాలో హీరోగా నటిస్తున్న సువీక్షిత్‌ బొజ్జా కొత్తగా చూపించారు.   

2

సుకుమార్‌కు సువీక్షిత్‌ బొజ్జా వీరాభిమాని. పాన్ ఇండియా సినిమా 'పుష్ప'తో భారీ విజయం అందుకుని, దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా నిలిచిన సుకుమార్ కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు. అభిమాన దర్శకుడిపై ప్రేమతో కడపలోని రెండున్నర ఎకరాల తన సొంత వ్యవసాయ భూమిలో వరి సాగు చేశారు. ఒక వీడియో సాంగ్ కూడా రూపొందించారు. అది చూసిన సుకుమార్ నా నోట మాట రావడం లేదు.. నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా? అంటూ అందరి సమక్షంలో సువీక్షిత్‌ని అభినందించారు.

3

సువీక్షిత్‌ బొజ్జా సాధారణ వరిసాగు చేయలేదు. సుమారు 50 రోజులు కష్టపడి, సుకుమార్ రూపం వచ్చేలా వరిసాగు చేశారు. 'పుష్ప 2' టైటిల్ రూపంలోనూ వరిసాగు చేశారు. 

4

సువీక్షిత్‌ బొజ్జా

5

సుకుమార్ రూపంలో సాగుచేసిన పంట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుకుమార్ అభిమానులను మాత్రమే కాదు, 'పుష్ప 2' టైటిల్ ఉండటంతో అల్లు అర్జున్ అభిమానులను కూడా ఈ పంట ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. 

6

సుకుమార్ రూపం, 'పుష్ప 2' టైటిల్ వచ్చేలా వరిపైరు సాగు చేసిన సువీక్షిత్ 

7

సుకుమార్ రూపం, 'పుష్ప 2' టైటిల్ వచ్చేలా వరిపైరు సాగు చేసిన సువీక్షిత్ 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Sukumar Craze: అభిమానం 'పండితే' ఇంతే, వరి పైరుతో సుకుమార్ బొమ్మ, కడప కుర్రాడి క్రియేటివిటీ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.