పొన్నియెన్ సెల్వన్ మనసు దోచాలంటే ఆ మాత్రం ఉండాలి - హస్తినాపురిలో శోభిత హొయలు
ABP Desam | 20 Apr 2023 06:49 PM (IST)
1
'ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013' టైటిల్ విజేతగా నిలిచింది శోభిత.
2
హిందీ థ్రిల్లర్ చిత్రం 'రామన్ రాఘవ్ 2.0'తో తన ప్రాయాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది.
3
అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్' లో నటించి అందర్నీ మొప్పించింది.
4
'గూఢాచారి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది.
5
హిందీ , మలయాళం , తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తుంది.
6
శోభిత నటించిన హాలీవుడ్ సినిమా 'మంకీ మెన్' త్వరలో విడుదలవ్వబోతుంది.
7
'పొన్నియిన్ సెల్వన్2' సినిమాలో వెండితెరపై సందడిచేయనుంది శోభిత
8
ఇక పలు భాషల్లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది శోభిత. ప్రస్తుతం ‘PS2’ ప్రమోషన్స్‌లో శోభితా బిజీగా ఉంది.