Sobhita Dhulipala : కాక్టైల్ పార్టీలో శోభిత ధూళిపాళ.. పెళ్లితర్వాత మోడ్రన్ లుక్‌లో స్టన్ చేస్తోందిగా
పెళ్లితంతులో పూర్తిగా ట్రెడీషనల్గా కనిపించిన శోభిత ధూళిపాళ.. పెళ్లితర్వాత జరిగిన కాక్టైల్ పార్టీ కోసం మోడ్రన్ లుక్‌లో స్టైలిష్‌గా ముస్తాబైంది. (Images Source : Instagram/Sobhita Dhulipala)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీప్ నెక్ స్కల్ప్టెడ్ గౌన్‌లో స్టైలిష్‌గా ముస్తాబైంది శోభిత. డ్రెస్‌కి తగ్గట్లు డిజైనర్ నెక్‌పీస్‌ను వేసుకుని.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.(Images Source : Instagram/Sobhita Dhulipala)
పెళ్లి సందర్భంగా పెట్టుకున్న గోరింటాకు కూడా ఈ మోడ్రన్ లుక్‌కి యాడ్ ఆన్‌గా మారింది. డ్రెస్‌కి తగ్గట్లు హెయిర్‌ని మెస్సీ బన్ వేసుకుని కనిపించింది శోభిత.(Images Source : Instagram/Sobhita Dhulipala)
ఈ ఫోటోలను 𝗧𝗔𝗥𝗨𝗡 𝗧𝗔𝗛𝗜𝗟𝗜𝗔𝗡𝗜 తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫోటోలను షేర్ చేస్తూ Actress Sobhita (@sobhitad) chose Tarun Tahiliani for her post-wedding intimate cocktail hour event అంటూ రాసుకొచ్చారు.(Images Source : Instagram/Sobhita Dhulipala)
Dressed in our signature sculpted draped gown, paired with TT jewellery and a TT bag, she channelled ethereal gilded goddess energy. A celebration of love and style. అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. She looks stunning!! 😍 అంటూ ఆమె అభిమానులు పోస్ట్‌కి కామెంట్స్ చేస్తున్నారు. (Images Source : Instagram/Sobhita Dhulipala)