Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా వైల్డ్‌గా ముస్తాబైతే.. చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం
తమన్నా తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను యానిమల్ ప్రింటెడ్ గౌన్‌లో చేసింది. డీప్ నెక్, స్ట్రాప్స్‌తో వచ్చిన ఈ గౌన్‌లో తమన్నా చాలా ప్రెట్టీగా కనిపించింది.(Images Source : Instagram/Tamannaah Bhatia)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appషైనీ, గోల్డెన్ మేకప్ లుక్‌లో తమన్నా చాలా అందంగా కనిపించింది. సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి తన లుక్‌ని పుల్ చేసింది తమన్నా. (Images Source : Instagram/Tamannaah Bhatia)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Okay Pantone, can do Mocha Mousse, but let’s make it animal print 🐆 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Tamannaah Bhatia)
వెట్ హెయిర్ లుక్‌లో ఉన్న తమన్నాను చూసి.. ఓ అభిమాని.. 100%లవ్ సినిమాలోని ఇన్ఫాచ్యూయేషన్ సాంగ్ లిరిక్స్ రాశాడు. (Images Source : Instagram/Tamannaah Bhatia)
తాజాగా విడుదలైన షికిందర్ కా ముక్దార్ సినిమాకు మంచి ఆదరణే లభించింది. ఈ సినిమాలో తమన్నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఓదెల 2 సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా.(Images Source : Instagram/Tamannaah Bhatia)