Shivathmika Pics: శివాత్మిక సిత్రాలు, సాలీడుకు ఈ ఫొటోలకు లింకేమిటో!
రాజశేఖర్ చిన్న కుమార్తె గ్లామర్ డోస్ పెంచేసింది. ఇటీవల మోడ్రన్ లుక్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. శివాత్మిక 2019లో దొరసాని సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమిళంలో ‘ఆనందం విలయదుం వీడు’ సినిమాలో గౌతమ్ కార్తిక్ సరసన నటించింది. ప్రస్తుతం దర్శకుడు కృష్టవంశీ చిత్రం ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తోంది. తాజాగా శివాత్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న చిత్రాలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలకు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకుండా కేవలం సాలీడు పురుగు ఎమోజీ పెట్టి వదిలేసింది. దీంతో ఆ ఫొటోలకు సాలీడుకు సంబంధం ఏమిటని ఆమె ఫాలోవర్లు అడుతున్నారు. కొందరైతే ‘స్పైడర్ ఉమెన్’ అని పొగిడేస్తున్నారు. మరికొందరు మాత్రం సాలీడు కుట్టిందా ఏమిటీ అని అడుగుతున్నారు. ఏదీ ఏమైనా ఆ ‘సాలీడు’ వెనుక గుట్టు ఏమిటనేది శివాత్మికే చెప్పాలి. - Image Credit: Shivathmika Rajashekar/Instagram
శివాత్మిక సిత్రాలు, సాలీడుకు ఈ ఫొటోలకు లింకేమిటో! - Image Credit: Shivathmika Rajashekar/Instagram

శివాత్మిక ఫొటోలు - Image Credit: Shivathmika Rajashekar/Instagram
శివాత్మిక ఫొటోలు - Image Credit: Shivathmika Rajashekar/Instagram
శివాత్మిక ఫొటోలు - Image Credit: Shivathmika Rajashekar/Instagram