ఈ సాగర కన్య కోసం ఎన్ని సాహసాలు చేసినా తక్కువే - 48 ఏళ్ల వయస్సులోనూ అదే అందం!
ABP Desam | 13 Sep 2023 10:22 PM (IST)
1
‘సాహస వీరుడు సాగర కన్య’ మూవీలో మత్స్య కన్యలా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న శిల్పా శెట్టిని అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. - Images Credit: Shilpa Shetty/Instagram
2
ఆ తర్వాత ఆమె నటించిన ‘వీడెవండి బాబు’ మూవీలో కూడా మంచి మార్కులు కొట్టేసినా.. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీగా మారిపోవడం వల్ల తెలుగు సినిమాల్లో కొనసాగలేదు.
3
1993లో ‘బాజీగర్’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శిల్పా శెట్టి.
4
సినిమాల్లోకి వచ్చి 30 ఏళ్లు అవుతున్నా.. ఆమె ఇప్పటికీ అలాగే ఉంది. ముఖ్యంగా ఆమె వయస్సు అస్సలు తగ్గడం లేదు.
5
శిల్పాశెట్టికి ప్రస్తుతం 48 ఏళ్లు. అయితే, ఇప్పటికే పాతికేళ్ల యువతిలాగే కనిపిస్తోంది.
6
నిత్యం యోగా, వ్యాయామం చేస్తూ ఫిట్‌నెస్ సూత్రాలను పాటిస్తోంది.
7
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలను చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.