✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shama Sikander: షామా సికందర్ 40 ఏళ్ళ వయసులో అంత హాట్‌గా ఎలా ఉంటుందో - మలైకాకు స్ట్రాంగ్ కాంపిటీషన్

S Niharika   |  23 Jul 2024 12:14 PM (IST)
1

Shama Sikander Age: షామా సికందర్... ఈ ఫోటోలో ఉన్న హాట్ లేడీ పేరు. మన తెలుగు ప్రేక్షకులకు తెలిసే అవకాశాలు తక్కువ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళు చూసి ఉండొచ్చు. అన్నట్టు... ఈవిడ వయసు ఎంతో తెలుసా? 42 ఏళ్ళు. (Image Courtesy: shamasikander / Instagram)

2

Shama Sikander Latest Photos: షామా సికందర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇవి. ప్రజెంట్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. 'My resting nice face comes with killer eyes' అని ఈ ఫోటోలకు షామా క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy: shamasikander / Instagram)

3

బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ లేడీలలో ఒకరు, తెలుగులో 'కేవు కేక' ఐటెం సాంగ్ చేసిన మలైకా అరోరా వయసు అప్పుడప్పుడూ చర్చకు వస్తుంది. 50 ఏళ్ళ వయసులో ఆవిడ ఆ ఫిగర్ ఎలా మైంటైన్ చేస్తున్నారోనని కొందరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆవిడకు గట్టి పోటీ ఇస్తున్న లేడీలో షామ ఒకరు అని చెప్పాలేమో! (Image Courtesy: shamasikander / Instagram)

4

పదహారేళ్ల వయసులో బాలీవుడ్ సినిమా 'ప్రేమ్ అగ్గన్'తో షామా సికందర్ కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే... ఎక్కువ సినిమాలు చేయలేదు. కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. (Image Courtesy: shamasikander / Instagram)

5

1998లో ఒకటి, 99లో మరొక సినిమా చేసిన షామా సికందర్ ఇండస్ట్రీ నుంచి కొంత గ్యాప్ తీసుకున్నారు. 2002 నుంచి మళ్ళీ బిజీ అయ్యారు. ఇంత చేసినా సరే ఆవిడ చేసిన సినిమాలు పది లోపు మాత్రమే. (Image Courtesy: shamasikander / Instagram)

6

సినిమాల్లో కంటే టీవీలో షామా సికందర్ ఎక్కువ సక్సెస్ అయ్యారు. ఆవిడ డ్యాన్స్ రియాలిటీ షోలతో పేరు తెచ్చుకున్నారు. (Image Courtesy: shamasikander / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Shama Sikander: షామా సికందర్ 40 ఏళ్ళ వయసులో అంత హాట్‌గా ఎలా ఉంటుందో - మలైకాకు స్ట్రాంగ్ కాంపిటీషన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.