Chandini Chowdary: 'కలర్ ఫొటో' బ్యూటీ చాందిని చౌదరి కలర్ ఫుల్ ఫొటోస్!
తెలుగమ్మాయి చాందిని చౌదరి...షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సినిమాల్లోనే నటించింది కానీ మంచి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంది. తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది చాందిని.
రాజ్ తరుణ్ తో కలసి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది చాందిని చౌదరి. కలర్ ఫొటో సినిమాతో హిట్టందుకుని వరుస ఆఫర్లు దక్కించుకుంది
చిన్నచిన్న పాత్రలతో పరిచయమైన తనకు... సమ్మతమే, గామి మూవీస్ మంచి మైలేజీ ఇచ్చాయంటుంది చాందిని. మరోవైపు వెబ్ సిరీస్ లలో బిజీగా ఉన్న చాందిని..నటిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యం అంటోంది.
ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టం అంటోంది చాందిని. అయినా ఎన్నో అవరోధాలు అధిగమించి ఈ స్థితికి చేరుకున్నానని..మంచి మంచి క్యారెక్టర్స్ తో మెప్పిస్తానంటోంది చాందిని ఏ
చాందిని చౌదరి (Image Credit: Chandini Chowdary / Instagram)