నవ్య స్వామి లేటెస్ట్ ఫోటోలు చూశారా - ఎంత అందంగా ఉందో!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'నా పేరు మీనాక్షి' సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత 'ఆమె కథ' అనే సీరియల్ తో ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. దాని అనంతరం పలు సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మధ్యకాలంలో సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చి ఏకంగా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా 'బుట్ట బొమ్మ' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన నవ్య స్వామి తాజాగా 'ఇంటింటి రామాయణం' అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. జూన్ 9న ఈ సినిమా విడుదల కానుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనవ్య స్వామి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
నవ్య స్వామి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.