Samantha Ruth Prabhu : వైట్ టాప్‌లో బ్రైట్‌గా నవ్వేస్తోన్న సమంత.. ఓల్డ్ సామ్ ఈజ్ బ్యాక్ అంటోన్న ఫ్యాన్స్
సమంత తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైట్ టాప్‌లో, బ్లూ జీన్‌లో అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
చెన్నై సూపర్ చాంప్స్ జెర్సీ లాంచ్‌లో పాల్గొని.. జెర్సీనీ లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ అంతా సమంత నవ్వుతూ చాలా ప్రశాంతంగా కనిపించింది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)
ఈవెంట్ అంతా నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ టైమ్ స్పెండ్ చేసింది సమంత. అభిమానులకు నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేసి.. క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)
POV: Guess this means I’m off the hook for smiling for the next 6 months🤓 అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)
సామ్‌ని చూసిన అభిమానులు ఓల్డ్ సామ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫోటోలకు వైట్ హార్ట్ ఎమోజీలు పెట్టి.. షేర్ చేస్తున్నారు.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)