Samantha Ruth Prabhu : లాస్ట్ నైట్ అంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన సమంత.. హాట్ లుక్స్‌తో స్టన్నింగ్ ఫోజులిచ్చిందిగా
టాలీవుడ్ హీరోయిన్ సమంత మరోసారి తన స్టైలిష్ ఐకానిక్ లుక్స్‌తో సోషల్ మీడియాలో నిలిచింది. థై హై స్ప్లిట్‌తో వచ్చిన డీప్ నెక్ గౌన్‌లో స్టైలిష్‌గా మెరిసింది ఈ భామ. (Image Source : Instagram/Samantha)
GQ India పవర్ లిస్ట్ 2025 ఈవెంట్లో పాల్గొన్న సమంత.. తన స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాషన్ అభిమానులను ఆకట్టుకుంది. స్మోకి ఐషాడో లుక్స్‌తో పింక్ కలర్ లిప్‌స్టిక్‌తో హెయిర్ లీవ్ చేసుకుని సూప్ స్టైలిష్‌గా కనిపించింది.(Image Source : Instagram/Samantha)
ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాలో షేర్ చేసింది. About last night 🖤 For the @gqindia Power List 2025 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Samantha)
సమంత స్టైలిష్ లుక్స్‌కి చాలామంది అభిమానులు ఉన్నారు. ఫ్యాషన్ ప్రేమికులు కూడా ఆమె స్టైల్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా ఈ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Image Source : Instagram/Samantha)
GQ India సైతం.. The stunning #SamanthaRuthPrabhu at GQ Most Influential Young Indians 🤍 అంటూ సమంతను పొగిడేస్తూ పోస్టులు కూడా షేర్ చేసింది. (Image Source : Instagram/Samantha)