✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Saif Ali Khan: క్షేమంగా ఇంటికొచ్చిన సైఫ్... ఎటాక్, హాస్పిటల్ ట్రీట్మెంట్ తర్వాత ఫస్ట్ పబ్లిక్ అప్పియరెన్స్

S Niharika   |  21 Jan 2025 06:11 PM (IST)
1

Saif Ali Khan has returned home six days after the knife attack: సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చేరుకున్నారు. అందులో అంత ఆశ్చర్యపోయే విషయం ఏముందని అంటారా? కత్తిపోటు ప్రమాదం జరిగిన తర్వాత ఆరు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, ఈ రోజు ఇంటికి వచ్చారు. 

2

సైఫ్ అలీ ఖాన్ ఇంటికి రావడంతో ఆయన్ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున ఇంటికి వచ్చారు. వాళ్లందరికీ ఆయన థంబ్స్ అప్ సింబల్ చూపించారు.

3

వైట్ షర్ట్, బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ వేసుకుని ఇంటికి వచ్చారు సైఫ్ అలీ ఖాన్. ఆయన ఒంటి మీద ఆరు కత్తిపోట్లు పడ్డాయి. ఆరు రోజులు హాస్పిటల్ లో ఉన్నారు సైఫ్.

4

ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో సైఫ్ అలీ ఖాన్ చికిత్స తీసుకున్నారు. ఆయనను చూసేందుకు మంగళవారం కరీనా కపూర్ ఖాన్ ఆస్పత్రికి వెళ్లారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Saif Ali Khan: క్షేమంగా ఇంటికొచ్చిన సైఫ్... ఎటాక్, హాస్పిటల్ ట్రీట్మెంట్ తర్వాత ఫస్ట్ పబ్లిక్ అప్పియరెన్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.