Regina Cassandra: రెడ్ కలర్ డ్రెస్‌లో రెజీనా - ఆ అందం వర్ణించడం సాధ్యమేనా...
ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్ర రెడ్ కలర్ డ్రెస్‌లో హొయలు ఒలికిస్తూ ఫోటోలు షేర్ చేశారు. Image Source: Instagram
క్యూట్ లుక్స్‌తో యూత్ మనసు దోచేలా రెజీనా వావ్ అనిపిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్‌గా మూవీస్ చేస్తూనే ఇప్పుడు టీవీ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. Image Source: Instagram
ఫేమస్ డ్యాన్స్ షో 'ఢీ 20'లో రెజీనా జడ్జీగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో ఆడియన్స్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. Image Source: Instagram
'శివ మనసులో శృతి' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రెజీనా... కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి హిట్ మూవీస్‌లో నటించారు. Image Source: Instagram
ప్రస్తుతం తమిళం, మలయాళం, హిందీ మూవీస్‌పై ఫోకస్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రెజీనా తాజా ఫోటోస్ అభిమానులతో పంచుకున్నారు. Image Source: Instagram