లండన్‌లో చిల్ అవుతున్న రవితేజ !
ABP Desam | 24 Aug 2023 02:29 PM (IST)
1
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం లండన్ లో చిల్ అవుతున్నారు.
2
తాజాగా 'ఈగల్: షూటింగ్ కోసం లండన్ వెళ్లారు. రవితేజ అందుకు సంబంధించి ఫ్లైట్లో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
3
ఇక ప్రస్తుతం లండన్ లోని పలు ప్రత్యేక ప్రాంతాల్లో 'ఈగల్' షూటింగ్ జరుగుతుంది.
4
షూటింగ్ లేని సమయంలో లండన్ అందాలను తిలకించారు రవితేజ. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
5
రవితేజ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
రవితేజ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.