Raashi Khanna: ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదంటున్న రాశీ ఖన్నా
ABP Desam
Updated at:
23 Apr 2022 04:46 PM (IST)
1
'జరిగేది జరగనివ్వండి. పట్టుకుని కూర్చోకుండా వదిలేయండి. వెళ్లనివ్వండి. ఎందుకంటే... ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మీకు చెందుతుందని ఎవరూ ప్రామిస్ చేయలేదు' అని ఎవరో చెప్పిన మాటలను రాశీ ఖన్నా కోట్ చేశారు. దాంతో పాటు ఈ ఫోటోలు పోస్ట్ చేశారు. (Image courtesy - @Raashi Khanna/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రాశీ ఖన్నా స్టార్. ఇయర్ రింగ్స్ షేప్ కూడా స్టార్ (Image courtesy - @ Raashi Khanna/Instagram)
3
పొడవాటి గౌనులో రాశీ ఖన్నా (Image courtesy - @ Raashi Khanna/Instagram)
4
రీసెంట్గా రాశీ ఖన్నా జిమ్‌కు వెళ్ళారు. అప్పుడు వెనుక నుంచి ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. (Image courtesy - @ Raashi Khanna/Instagram)
5
రాశీ ఖన్నా (Image courtesy - @ Raashi Khanna/Instagram)