✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Priyanka Mohan: 'సరిపోదా శనివారం' మూవీ వర్కింగ్‌ స్టిల్స్‌ - సెట్‌లో ప్రియాంక అల్లరి చూశారా? ఫోటోలు వైరల్‌

Sneha Latha   |  30 Aug 2024 08:54 PM (IST)
1

Saripodhaa Sanivaaram Working Stills: హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌ ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తుంది.

2

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రస్తుతం థియేటర్లో పాజిటివ్‌ టాక్‌తో మూవీ దూసుకుపోతుంది.

3

ఈ నేపథ్యంలో ప్రియాంక మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికర ఫోటోలు షేర్‌ చేసింది.సరిపోదా శనివారంలోని వర్కింగ్‌ స్టిల్స్‌ షేర్‌ చేసింది. ఇందులో హీరో నాని, ఎస్‌జే సూర్య, తన సీన్స్‌కి సంబంధించిన స్టీన్స్‌ ఉన్నాయి.

4

అంతేకాదు కానిస్టేబుల్‌గా క్యాస్టుమ్‌లో ఉన్న ఫోటోలు షేర్‌ చేసింది. అంతేకాదు నానితో కలిసి క్లోజ్‌గా కెమెరా ముందు స్టిల్స్‌ ఇచ్చింది. అలాగే మూవీలోకి కీలక పాత్రలకు సంబంధించిన సన్నివేశ స్టిల్స్‌ షేర్‌ చేసింది.

5

ఇక సెట్‌లో ఎస్‌జే సూర్య, డైరెక్టర్‌తో పాటు ఇతరు నటీనటులతో సరదగా కబుర్లు చెబతున్న ఫోటోలు, టీంతో సరదాగా గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసింది.

6

ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మూవీ టీంతో, హీరో నానితో ప్రియాంక చేసిన అల్లరి చాలా ముచ్చటగా ఉన్నాయంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

7

కాగా ఎస్‌జే సూర్య ప్రతికథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 29న విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది.

8

పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌ రూ. 25 కోట్లపై గ్రాస్‌ వసూళ్లు చేసంది. అలాగే రూ. 13 కోట్ల షేర్‌ రాబట్టిందట. ఇక యూఎస్‌లో ఈ రోజు మార్నింగ్‌ షోతో కలిపి వన్‌ మిలియన్ల డాలర్ల మార్క్‌ దాటేసింది రికార్డు ఎక్కింది ఈ సినిమా.

9

ఈ సినిమాలోని నాని, ఎస్‌జే సూర్య యాక్టింగ్ అదిరిపోయింది.. ఇద్దరు పోటాపోటీగా నటించారంటున్నారు. ఇక యాక్షన్‌ సీన్స్‌లో ఇద్దరు అదరగొట్టారంటున్నారు. ముఖ్యంగా ఎస్‌జే సూర్య విలక్షణ నటనకు ఆడియన్స్‌ అంత ఫిదా అవుతున్నారు.

10

సరిపోదా శనివారం మూవీ వర్కింగ్‌ స్టిల్స్‌ షేర్‌ చేసిన ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌

11

సరిపోదా శనివారం మూవీ వర్కింగ్‌ స్టిల్స్‌ షేర్‌ చేసిన ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌

12

సరిపోదా శనివారం మూవీ వర్కింగ్‌ స్టిల్స్‌ షేర్‌ చేసిన ప్రియాంక మోహన్‌ ఆరుళ్‌

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Priyanka Mohan: 'సరిపోదా శనివారం' మూవీ వర్కింగ్‌ స్టిల్స్‌ - సెట్‌లో ప్రియాంక అల్లరి చూశారా? ఫోటోలు వైరల్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.