Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ స్టన్నింగ్ లుక్ - అందాల ఆరబోతతో మతిపోగోడుతున్న తెలుగు అందం!
Priyanka Jawalkar Latest Photos: ప్రియాంక జవాల్కర్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఈమే మన తెలుగు అమ్మాయే అనే విషయం తెలుసా. a Jawalkar Latest Photos: ప్రియాంక జవాల్కర్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఈమే మన తెలుగు అమ్మాయే అనే విషయం తెలుసా.
అనంతరంకు చెందిన ప్రియాంక షార్ట్ ఫిలింస్ ద్వారా సినీ కెరీర్ ప్రారంభించిన. ఆ తర్వాత విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' చిత్రంతో వెండితెరపై తళుక్కున మెరిసింది.
ఈ సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమే గ్లామరస్ లుక్‌కి కుర్రకారు ఫిదా అయ్యింది. అలా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత 'తిమ్మరసు','ఎస్ ఆర్ కల్యాణ మండపం' సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి. కానీ, ప్రియాంక కెరీర్ కు మాత్రం అవి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.
ఈ చిత్రాల హిట్‌తో ప్రియాంక ఇక వాంటెడ్ హీరోయిన్ అయిపోతుందునుకున్నారు. కానీ పెద్దగా అవకాశాలే రావడం లేదు. దీంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది.
అయితే చాలా గ్యాప్ తర్వాత టిల్లు స్క్వేర్‌లో ఓ అతిథి పాత్రలో మెరిసింది. కనిపించింది కొన్ని క్షణాలే అయినా తన గ్లామర షోతో హాట్ ట్రీట్ ఇచ్చింది.
వెండితెరపై ఈమే సందడి కరువైనా సోషల్ మీడియాలో మాత్రం పుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.
తాజాగా ఈ తెలుగమ్మాయి స్టన్నింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఫ్యాన్సీ టాప్, స్కర్ట్‌లో అందాలు ఆరబోసింది. ఈ లుక్‌లో ఆమెను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
బాబోయ్ ఏం అందం అంటూ కుర్రకారు పిచ్చెక్కిపోతుంది. ప్రస్తుతం ప్రియాంక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.