✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Priyanka Chopra: వారణాసి పబ్లిసిటీ పనులు ఫినిష్... గోవా వెళ్లిన ప్రియాంక చోప్రా... పక్కన ఉన్నది ఎవరో తెలుసా?

S Niharika   |  18 Nov 2025 04:51 PM (IST)
1

Priyanka Chopra Latest Goa Vacation Photos: గ్లోబల్ స్థాయిలో గుర్తింపు ఉన్న భారతీయ హీరోయిన్ ప్రియాంకా చోప్రా. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న తెలుగు సినిమాలో ఇప్పుడు ఆవిడ నటిస్తున్నారు. (Image Courtesy: priyankachopra / Instagram)

Continues below advertisement
2

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా 'వారణాసి'. అందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ అనేది తెలిసిన విషయమే. (Image Courtesy: priyankachopra / Instagram)

Continues below advertisement
3

శనివారం (నవంబర్ 15, 2025) రాత్రి హైదరాబాద్ సిటీలోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 'వారణాసి' టైటిల్ రివీల్ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా సందడి చేశారు. (Image Courtesy: priyankachopra / Instagram) 

4

'వారణాసి'లో మందాకినీ పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. టైటిల్ రివీల్ ఈవెంట్ తర్వాత మహేష్, రాజమౌళితో కలిసి హాలీవుడ్ మీడియాకు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. (Image Courtesy: priyankachopra / Instagram) 

5

'వారణాసి' పబ్లిసిటీ పనులు పూర్తి చేసుకున్న ప్రియాంక చోప్రా... హైదరాబాద్ నుంచి గోవా వెళ్లారు. ఆవిడతో పాటు కళాబంధు టి సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి కూడా ఉన్నారు. (Image Courtesy: priyankachopra / Instagram)

6

గోవాలో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక చోప్రా. (Image Courtesy: priyankachopra / Instagram)

7

ప్రియాంక చోప్రా లేటెస్ట్ గోవా వెకేషన్ ఫోటోలు (Image Courtesy: priyankachopra / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Priyanka Chopra: వారణాసి పబ్లిసిటీ పనులు ఫినిష్... గోవా వెళ్లిన ప్రియాంక చోప్రా... పక్కన ఉన్నది ఎవరో తెలుసా?
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.