పంచదార చిలకలా మెస్మరైజ్ చేస్తున్న ప్రణీత సుభాష్
ABP Desam | 15 May 2023 10:00 PM (IST)
1
కన్నడలో 'పోర్కి' హిట్ తర్వాత,తెలుగులో 'బావ' సినిమా లో నటించి మంచి ఫ్యాన్ బేస్ ను కూడగట్టుకుంది.
2
'అత్తారింటికి దారేద','పాండవులు పాండవులు తుమ్మెద','రభస' వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
3
ప్రణీత అందమైన ఫోటోలు.
4
ప్రణీత అందమైన ఫోటోలు.
5
గతేడాది బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును మనువాడింది ప్రణీత.
6
ప్రణీత ఓ స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.