Pragya Jaiswal: బ్లూ బికినీలో ప్రగ్యా జైస్వాల్... సోషల్ మీడియాలో ఫోటోస్ ఫుల్ వైరల్
ప్రగ్యా జైస్వాల్‌ను ఆడియన్స్ కొందరు గ్లామర్ క్వీన్ అంటున్నారు. అందుకు రీజన్ ఈ బికినీ ఫోటోలే. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: jaiswalpragya / Instagram)
స్నేహితులతో కలిసి ప్రగ్యా జైస్వాల్ కొన్ని రోజుల క్రితం ఇండోనేషియాలోని బాలి వెళ్లారు. అక్కడ ఒక యాచ్ మీద ఫోటోలు దిగారు. వాటిని ఇప్పుడు షేర్ చేశారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
ప్రగ్యా జైస్వాల్‌ది పర్ఫెక్ట్ బికినీ బాడీ అనేది ఆమె ఫ్యాన్స్ చెప్పే మాట. ఈ ఫోటో చూస్తే అది నిజమని అనిపిస్తుంది కదూ! (Image Courtesy: jaiswalpragya / Instagram)
ప్రగ్యా జైస్వాల్ తో పాటు బాలి వెళ్లిన స్నేహితుల్లో నటి లక్ష్మీ మంచు కూడా ఉన్నారు. ఆవిడను ఫోటో మధ్యలో చూడొచ్చు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
సముద్రం మధ్యలో యాచ్ మీద బికినీలో ఫోటోలకు ఫోజులు ఇస్తున్న ప్రగ్యా జైస్వాల్. (Image Courtesy: jaiswalpragya / Instagram)
స్నేహితులతో ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy: jaiswalpragya / Instagram)
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ బికినీ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya / Instagram)