Pragya Jaiswal: బికినీలో ప్రగ్యా జైస్వాల్... మాల్దీవుల్లో మంచిగా!
S Niharika | 12 Dec 2025 03:30 PM (IST)
1
Pragya Jaiswal Latest Bikini Pics: అందాల భామ ప్రగ్యా జైస్వాల్ గుర్తు ఉన్నారా? పైన ఫోటోలో ఉన్న హీరోయిన్. ఇప్పుడు ఆవిడ మాల్దీవుల్లో ఉన్నారు. ఫోటోలు షేర్ చేశారు.
2
Akhanda సినిమాతో ప్రగ్యా జైస్వాల్ భారీ హిట్ అందుకున్నారు. అయితే సీక్వెల్ Akhanda 2లో ఆవిడ నటించలేదు. గోడ మీద ఫోటో పెట్టి దండ వేశారు.
3
రీసెంట్ మాల్దీవ్స్ టూరులో ప్రగ్యా జైస్వాల్ బికినీ ధరించి సందడి చేశారు. ఆ ఫోటోలు!
4
ప్రజెంట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న 'టైసన్ నాయుడు' సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.
5
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ బికినీ ఫోటోలు