మార్చి 2026 నుంచి విపత్తులు ప్రారంభం, డిసెంబర్ వరకు పరిస్థితులు మరింత దిగజారే సూచన!
బల్గేరియాకు చెందిన బాబా వాంగ తన భవిష్యవాణిల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆమె చెప్పిన వాటిలో 85% వరకు భవిష్యవాణిలు నిజమయ్యాయని నమ్ముతారు.
బాబా వాంగా భవిష్యవాణిలలో కోవిడ్-19 , 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే 2026 సంవత్సరం గురించి కూడా ఆమె కొన్ని భవిష్యవాణిలు వెలువడుతున్నాయి. కొత్త సంవత్సరంలో మార్చి నుంచి విధ్వంసం ప్రారంభమవుతుందని దాని ప్రభావం డిసెంబర్ వరకు ఉంటుందని అందులో ఉంది
మార్చి 2026లో యుద్ధం ప్రారంభం కావచ్చు.. ఇది రష్యా , చైనా వంటి తూర్పు దేశాల నుంచి అమెరికా యూరప్ వంటి పశ్చిమ దేశాలను నాశనం చేస్తుంది. దీనిని మూడవ ప్రపంచ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ వివాదం పరిమిత సరిహద్దుల నుంచి అన్ని ఖండాలను కూడా ప్రభావితం చేస్తుంది.
బాబా వాంగ ప్రకారం ఏప్రిల్-జూన్ నెలలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు , తీవ్ర వాతావరణం వంటి వాటి వల్ల భూమిలో 7-8% భూభాగం కూడా నాశనం కావచ్చు. దీని కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది .. ఆర్థిక మాంద్యం వంటి సమస్యలు మొదలవుతాయి.
2026 సంవత్సరం సాంకేతిక , అంతరిక్ష విజ్ఞాన ప్రపంచంలో అనేక పెద్ద మార్పులు తీసుకురావచ్చు. నిపుణులు ఈ సంవత్సరం యంత్రాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం మానవ జీవితంపై మునుపెన్నడూ లేనంతగా పెరుగుతుందని భావిస్తున్నారు.
అంతరిక్షానికి సంబంధించిన భవిష్యవాణిలు కూడా ప్రజల దృష్టిని ఆకర్షించాయి, డిసెంబర్ 2026లో ఒక పెద్ద రహస్య అంతరిక్ష వస్తువు భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేశారు, కొంతమంది నిపుణులు దీనిని మొదట ప్రత్యక్ష బాహ్య జీవన సంబంధానికి ముడిపెట్టి చూస్తున్నారు.