Pooja Hegde Photos: బుట్టబొమ్మ బికినీ ట్రీట్, కూల్ వెదర్లో హాట్ పిక్స్
RAMA | 12 Jul 2022 05:13 PM (IST)

image credit :Pooja Hegde/Instagram
1
వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్న పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
2
బికినీలో నిలబడి ఫోజులు ఇవ్వడమే కాదు టైం టు ఎస్కేప్ అంటూ ఆ ఫొటోలను షేర్ చేసి క్యాప్షన్ కూడా ఇచ్చింది. వైట్ బికినీ పైన ఉల్లిపొరలాంటి కోటు వేసుకుంది.
3
ప్రస్తుతం పూజ హెగ్డే చేతినిండా వరుస సినిమాలు ఉన్నాయి, ఈ ఏడాది రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి సినిమాలలో హీరోయిన్ గా కనిపించిన ఈ భామ ఎఫ్ త్రీ అనే సినిమాలో లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అనే ఒక స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసి ఆకట్టుకుంది.
4
పూజ హెగ్డే (image credit :Pooja Hegde/Instagram)
5
పూజ హెగ్డే (image credit :Pooja Hegde/Instagram)
6
పూజ హెగ్డే (image credit :Pooja Hegde/Instagram)